Wednesday, December 2, 2009

నా ప్రేమ..

ఉదయించే సూర్యుడుకి కాంతివి నువ్వు..

ప్రకాశించే జాబిలికి వెన్నలవి నువ్వు..

గల గల పారే సెలయేరుకు జీవం నువ్వు..

నా శ్వాసకు నిరంతరం ఊపిరి ఎన్నటికీ నువ్వే నువ్వు..

No comments:

Post a Comment